శ్రీ సాయి సంకీర్తన లోని ఈ గీతాలు , సాయి అనుగ్రహ రచయిత్రి శ్రీమతి కనక దుర్గాంబ గారికి అడుగడుగునా శ్రీ సాయినాథుని కరుణతో అందిన ఆధ్యాత్మిక సంపద  అనడం అతిశయోక్తి కాదు.ఈ కీర్తనలకు జీవంగా శ్రీమతి ఇవటూరి చెల్లాయమ్మ గారు అందించిన బాణీలు సైతం సాయినాథుడు అందించిన రాగం స్రవంతి గా తలచాలి..భావానికి తగ్గ రాగం రాగానికి తగ్గ సాహిత్యం అన్నట్లు గా సాయి లీలలు వర్ణించటంలో పోటీ పడ్తూ ఆధ్యాత్మిక అనుసంధానాన్ని కలిగిస్తాయి.
భావరాగాలను  పలికించడం లో, గాయనీ గాయకులు శ్రీయుతులు రామాచారి, వాసా గోపీనాథ్, శాస్త్రి, శ్రీమతి శశి కళ స్వామి,సురేఖా మూర్తి, కౌసల్య, నిత్యసంతోషిని తదితరులు, భక్తి రసాన్ని ఆద్యంతమూ అందించే గలిగారు.  శ్రీ సాయి సంకీర్తనలను అందించడంలో శ్రీమతి సీతా, వరలక్ష్మి, శ్రీయుతులు సాయిరాం, కామేశ్వర రావు  లు శాయశక్తులా కృషి చేశారు. శ్రీ సాయిభక్తులకు ఈ కీర్తన లు పారమార్థిక చింతనకు దోహదపడే ఒక సాధనంగా మారాలని కోరుకుంటూ అందించే మా ప్రయత్నాన్ని విని, వినియోగించుకుంటారనీ, శ్రవణ భక్తి ని పెంచుకుంటారని తలుస్తూ, ......ఓం సాయి శ్రీసాయి జయజయసాయి.